యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ మూవీ 'ఓ.! సుకుమారి'.
భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించారు.
జూలై 17న ఈ చిత్రం విడుదలైంది. తాజాగా ఈ మూవీ టీమ్ థాంక్ యూ మీట్ నిర్వహించారు.


