అందాల భామలు ఆకట్టుకున్నారు. లేత మెరుపు తీగలు చిందులేశారు. ఆదివారం హైదరాబాద్ నార్సింగిలోని ది అడ్రస్ కన్వెన్షన్‌లో నిర్వహించిన హ్యామ్‌స్టెక్ క్రియేటర్స్ కలెక్ట్ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. సినీనటుడు విష్వక్‌సేన్, ప్రముఖ ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్, హ్యామ్‌స్టెక్ సీఈఓ అజితా యోగేష్ పాల్గొన్నారు.


