ఘట్టమనేని వారసుడు జయకృష్ణ హీరోగా వస్తోన్న చిత్రం శ్రీనివాస మంగాపురం.
ఈ మూవీలో హీరోయిన్‌గా రషా తడానీ కనిపించనుంది.
జూలై 18న హీరో బర్త్ డే కావడంతో హీరోయిన్ స్పెషల్ విషెస్ తెలిపింది.
మూవీలోని స్టిల్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.


