ఫిఫా ప్రపంచకప్ 2026 జగజ్జేతగా స్పెయిన్ నిలిచింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై విజయాన్ని సాధించి రెండోసారి ఫిఫా ప్రపంచకప్ టైటిల్‌ను అందుకుంది.
Photo Credit : Twitter (X)


