హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం కురిసింది.
రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది.
దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా సాగింది.
అధికారులు అప్రమత్తమై నీటి నిల్వ తొలగింపు చర్యలు చేపట్టారు.


