నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై ఢిల్లీలో ధర్నా చేస్తున్న విద్యార్థులపై పోలీసుల అమానుష లాఠీచార్జిని పలువురు ఖండించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. వాంగ్‌చుక్ న్యాయ పోరాటానికి బాసటగా నిలుస్తామంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. భారీ సంఖ్యలో సోషల్ ఆక్టివిస్టులు, బ్యూరోక్రాట్లు, విద్యార్థులు, సాప్‌్టవేర్ ఉద్యోగులు పాల్గొన్నారు.


