హీరో మహేశ్‌బాబు భార్య నమ్రత తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ రోజు మధ్యాహ్నం ఎంతో స్పెషల్‌గా గడిచింది..
అందుకు కారణమైన ఈ బ్యూటిఫుల్ లేడీస్‌కు థాంక్యూ..
ఎంతో సరదాగా, సంతోషంగా, కబుర్లు చెప్పుకుంటూ గడిపాం అని రాసుకొచ్చింది.
ఈ ఫోటోల్లో సుకుమార్ భార్య తబిత కూడా ఉంది.


