రాజమౌళితో వారణాసి.. 15 ఏళ్లు పట్టిందన్న మహేశ్ బాబు(ఫోటోలు) | Mahesh Babu Opens Up About Rajamouli Working Style And 15 Year Wait For Varanasi, Photos Inside | Sakshi
Sakshi News home page

రాజమౌళితో వారణాసి.. 15 ఏళ్లు పట్టిందన్న మహేశ్ బాబు(ఫోటోలు)

Sep 15 2026 5:57 PM | Updated on Sep 15 2026 6:27 PM

Mahesh Babu Opens Up About Rajamouli Working Style And 15 Year Wait For Varanasi, Photos Inside1
1/9

మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తోన్న మోస్ట్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. ఈ మూవీ కోసం మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

Mahesh Babu Opens Up About Rajamouli Working Style And 15 Year Wait For Varanasi, Photos Inside2
2/9

ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన మహేశ్ బాబు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Mahesh Babu Opens Up About Rajamouli Working Style And 15 Year Wait For Varanasi, Photos Inside3
3/9

ఈ సినిమా కోసం దాదాపు 15 ఏళ్ల క్రితం రాజమౌళిని కలిశానని చెప్పారు.

Mahesh Babu Opens Up About Rajamouli Working Style And 15 Year Wait For Varanasi, Photos Inside4
4/9

నా చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ చేద్దామని చెప్పారని గుర్తు చేసుకున్నారు.

Mahesh Babu Opens Up About Rajamouli Working Style And 15 Year Wait For Varanasi, Photos Inside5
5/9

అయితే ఇప్పటికీ ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ ద్వారా మా కాంబినేషన్ కుదరడం ఎంతో సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చారు.

Mahesh Babu Opens Up About Rajamouli Working Style And 15 Year Wait For Varanasi, Photos Inside6
6/9

Mahesh Babu Opens Up About Rajamouli Working Style And 15 Year Wait For Varanasi, Photos Inside7
7/9

Mahesh Babu Opens Up About Rajamouli Working Style And 15 Year Wait For Varanasi, Photos Inside8
8/9

Mahesh Babu Opens Up About Rajamouli Working Style And 15 Year Wait For Varanasi, Photos Inside9
9/9

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement