మలయాళీ ముద్దుగుమ్మ రెబా మోనికా జాన్ తెలుగులో సామజవరగమన, మృత్యుంజయ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాల్లో నటించింది.
తాజాగా ఆమె తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది.
థాయ్‌లాండ్‌లోని బీచ్‌లో భర్తతో దిగిన ఫొటోలని షేర్ చేసింది.
త్వరలో తాము ముగ్గురు కాబోతున్నామని చెప్పింది.
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


