తిరుమల శ్రీవారిని హీరోయిన్స్ తమన్నా, మానస వారణాసి దర్శించుకున్నారు.
వీరికి వైకుంఠం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనం తర్వాత ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Apr 19 2026 11:31 AM | Updated on Apr 19 2026 11:42 AM