టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేశ్ కూతురు మెహనకి గత నెల 26న అనిరుధ్‌తో నిశ్చితార్థం జరిగింది.
ఈ వేడుకకు హాజరైన చిరంజీవి-సురేఖ, నమ్రత-సితార, కేటీఆర్ తదితరులు కాబోయే వధూవరుల్ని ఆశీర్వదించారు.
May 8 2026 8:58 PM | Updated on May 8 2026 8:58 PM