బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ కూతురి ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఆయన కూతురు ఇదా అలీ నిశ్చితార్థం ముంబైలోని ఓ హోటల్‌లో జరిగింది. ఈ శుభవార్త సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. లవ్ ఆజ్ కల్, రాక్ స్టార్, హైవే, మై వాపస్ ఆవుంగా లాంటి సినిమాలతో ఇంతియాజ్ అలీ గుర్తింపు తెచ్చుకున్నారు.


