తెలుగు దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి వేడుకలు హైదరాబాద్‌లో నిర్వహించారు.
డైరెక్టర్స్ డే-2026 పేరుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో హీరో మోహన్ బాబు, జయసుధ, జయప్రద సందడి చేశారు.
May 5 2026 5:32 PM | Updated on May 5 2026 6:05 PM