బేగంపేట కంట్రీ క్లబ్‌లో ప్రత్యేక ‘థాయిలాండ్ మాస్టర్ కార్డు’ను శనివారం ప్రకటించిన నేపథ్యంలో మోడళ్లు అందాలు ఒలకబోశారు.
కొరియాగ్రాఫర్ ఇమ్రాన్‌ఖాన్ ఫుకెట్ థీమ్‌తో నిర్వహించిన ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ర్యాంప్ వాక్‌తో కేక ట్టించారు.


