మిస్‌ ఎర్త్‌ వాటర్‌ ఇండియాగా ఆదిలాబాద్ యువ‌తి (ఫొటోలు) | Miss Earth Water India 2026 Preeti Munde from Adilabad | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్ పల్లె నుంచి మిస్ ఎర్త్ వేదిక వరకు.. ప్రీతి ముండే (ఫొటోలు)

Sep 29 2026 3:56 PM | Updated on Sep 29 2026 4:05 PM

Miss Earth Water India 2026 Preeti Munde from Adilabad 1
1/18

ఇంద్రవెల్లి: ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్‌ గ్రామానికి చెందిన ప్రీతి ముండే మిస్‌ ఎర్త్‌ వాటర్‌ ఇండియా–2026గా ఎంపికయ్యారు. జైపూర్‌ వేదికగా జరిగిన జాతీ­య అందాల పోటీల్లో తెలంగాణకు ప్రాతి­నిధ్యం వహించి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.

Miss Earth Water India 2026 Preeti Munde from Adilabad 2
2/18

పోటీల్లో ఆమె చూపిన స్నేహపూర్వక స్వభావానికి గాను మిస్‌ కంజీనియాలిటీ–­2026 టైటిల్‌ కూడా సొంతం చేసుకున్నారు.

Miss Earth Water India 2026 Preeti Munde from Adilabad 3
3/18

హీరాపూర్‌ గ్రామానికి చెందిన ఆమె జాతీయ స్థాయిలో తెలంగాణ ఖ్యాతిని చాటారు.

Miss Earth Water India 2026 Preeti Munde from Adilabad 4
4/18

గ్రామీ­ణ ప్రాంతం, సాధారణ కుటుంబంలో జన్మించిన ప్రీతి కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్, ప్రగతి గ్రూప్‌ స్కూల్స్‌లో యోగా టీచర్‌గా సేవలందిస్తున్నారు.

Miss Earth Water India 2026 Preeti Munde from Adilabad 5
5/18

మాజీ ఎన్సీసీ కేడెట్, జాతీయ స్థాయి యోగా క్రీడాకారిణి, జ్యోతిష్యు­రాలు, మోడల్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఎదిగారు.

Miss Earth Water India 2026 Preeti Munde from Adilabad 6
6/18

Miss Earth Water India 2026 Preeti Munde from Adilabad 7
7/18

Miss Earth Water India 2026 Preeti Munde from Adilabad 8
8/18

Miss Earth Water India 2026 Preeti Munde from Adilabad 9
9/18

Miss Earth Water India 2026 Preeti Munde from Adilabad 10
10/18

Miss Earth Water India 2026 Preeti Munde from Adilabad 11
11/18

Miss Earth Water India 2026 Preeti Munde from Adilabad 12
12/18

Miss Earth Water India 2026 Preeti Munde from Adilabad 13
13/18

Miss Earth Water India 2026 Preeti Munde from Adilabad 14
14/18

Miss Earth Water India 2026 Preeti Munde from Adilabad 15
15/18

Miss Earth Water India 2026 Preeti Munde from Adilabad 16
16/18

Miss Earth Water India 2026 Preeti Munde from Adilabad 17
17/18

Miss Earth Water India 2026 Preeti Munde from Adilabad 18
18/18

(Images Source : Instagram/preeti_munde9)

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement