మేడారం వనదేవతల సన్నిధిలో నాని (ఫోటోలు) | The Paradise Movie Team Visits Medaram Temple Viral Photos | Sakshi
Sakshi News home page

మేడారం వనదేవతల సన్నిధిలో నాని (ఫోటోలు)

Sep 29 2026 2:57 PM | Updated on Sep 29 2026 3:13 PM

The Paradise Movie Team Visits Medaram Temple Viral Photos1
1/6

తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో గల ప్రసిద్ధ వనదేవతలు సమ్మక్క–సారలమ్మలను ‘ది ప్యారడైజ్‌’ చిత్ర బృందం దర్శించుకుంది.

The Paradise Movie Team Visits Medaram Temple Viral Photos2
2/6

నాని, సంపూర్ణేష్‌ బాబుతో పాటు చిత్ర బృందం మేడారం చేరుకోగా.. ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.

The Paradise Movie Team Visits Medaram Temple Viral Photos3
3/6

అనంతరం నాని వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్ల ఆశీస్సులు తీసుకున్నారు.

The Paradise Movie Team Visits Medaram Temple Viral Photos4
4/6

The Paradise Movie Team Visits Medaram Temple Viral Photos5
5/6

The Paradise Movie Team Visits Medaram Temple Viral Photos6
6/6

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement