దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు) | Nikita Porwals Miss World dance outfit inspired By God Meenakshi | Sakshi
Sakshi News home page

మధుర మధురతర మీనాక్షిలా నికితా అద్భుతమైన లుక్‌..!

Sep 3 2026 12:06 PM | Updated on Sep 3 2026 12:33 PM

Nikita Porwals Miss World dance outfit inspired By God Meenakshi1
1/10

ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ 2024 విజేత అయిన నికితా పోర్వాల్‌ వియత్నాంలో జరుగుతున్న మిస్ వరల్డ్ 2026లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Nikita Porwals Miss World dance outfit inspired By God Meenakshi2
2/10

73వ మిస్ వరల్డ్ వేడుకలో డాన్సెస్ ఆఫ్ ది వరల్డ్‌ రౌండ్‌లో భాగంగా నికితా పోర్వాల్‌ తన అద్భుతమైన నృత్యంతో ఆకట్టుకుంది నికితా .

Nikita Porwals Miss World dance outfit inspired By God Meenakshi3
3/10

ఇందుకోసం ఆమె తోరాని బ్రాండ్‌ రూపొందించిన ప్రత్యేకమైన దుస్తులను ఎంచుకున్నారు.

Nikita Porwals Miss World dance outfit inspired By God Meenakshi4
4/10

అది విభిన్న రంగుల కలయికతో కూడిన డిజైనర్‌ వేర్‌. అంతేగాదు రంగుల దేవత మీనాక్షి మాత స్ఫూర్తితో ఆమె లుక్‌ని ఆవిష్కరించారు.

Nikita Porwals Miss World dance outfit inspired By God Meenakshi5
5/10

ఈ డిజైన్‌లోని ప్రతి అంశం ఒక కథను వివరిస్తుంది.

Nikita Porwals Miss World dance outfit inspired By God Meenakshi6
6/10

Nikita Porwals Miss World dance outfit inspired By God Meenakshi7
7/10

Nikita Porwals Miss World dance outfit inspired By God Meenakshi8
8/10

Nikita Porwals Miss World dance outfit inspired By God Meenakshi9
9/10

Nikita Porwals Miss World dance outfit inspired By God Meenakshi10
10/10

(Images Source : Instagram/nikitaporwal_)

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement