పింక్‌ మోడ్రన్‌ గౌనులో కరిష్మా 'గులాబీ వైబ్స్' లుక్‌..! (ఫోటోలు) | Karishma Kapoor Stuns in Pink Modern Gown with Gulabi Vibes | Sakshi
Sakshi News home page

పింక్‌ మోడ్రన్‌ గౌనులో కరిష్మా 'గులాబీ వైబ్స్' లుక్‌..! (ఫోటోలు)

Aug 19 2026 12:18 PM | Updated on Aug 19 2026 12:25 PM

Karishma Gulabi Vibes Look in a Pink Modern Gown Photos1
1/12

బాలీవుడ్‌ నటి కరిష్మా కపూర్‌ తన తాజా ఫ్యాషన్ లుక్‌లో గులాబీ రంగుతో వైబ్స్‌ సృష్టించిందామె.

Karishma Gulabi Vibes Look in a Pink Modern Gown Photos2
2/12

తన 'ఇండియాస్ బెస్ట్ డాన్సర్' కార్యక్రమానికి సంబంధించిన అనేక చిత్రాలను సోషల్‌మీడియాలో పంచుకున్నారు.

Karishma Gulabi Vibes Look in a Pink Modern Gown Photos3
3/12

ప్రముఖ డిజైనర్‌ గౌరవ్‌ గుప్తా ఈ మోడ్రన్‌ పింక్‌ గౌనుని రూపొందించారు. ఈ డిజైనర్‌వేర్‌లో ప్రత్యేకమైన కేప్ డిజైన్, మోడ్రన్ నెక్ లైన్ ప్రధాన ఆకర్షణ.

Karishma Gulabi Vibes Look in a Pink Modern Gown Photos4
4/12

అంతేగాదు చెవులకు ఒక వైపు మెరిసే చిన్న చెవిపోగును, మరోవైపు పెద్ద ఇయర్‌ కఫ్‌ను ధరించడం విశేషం.

Karishma Gulabi Vibes Look in a Pink Modern Gown Photos5
5/12

చివరగా సిల్వర్‌ హిల్స్‌తో తన స్టైలిష్‌ రూపాన్ని పూర్తి చేశారు కరిష్మా.

Karishma Gulabi Vibes Look in a Pink Modern Gown Photos6
6/12

Karishma Gulabi Vibes Look in a Pink Modern Gown Photos7
7/12

Karishma Gulabi Vibes Look in a Pink Modern Gown Photos8
8/12

Karishma Gulabi Vibes Look in a Pink Modern Gown Photos9
9/12

Karishma Gulabi Vibes Look in a Pink Modern Gown Photos10
10/12

Karishma Gulabi Vibes Look in a Pink Modern Gown Photos11
11/12

Karishma Gulabi Vibes Look in a Pink Modern Gown Photos12
12/12

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement