విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) రష్మిక(Rashmika Mandanna) జంటగా వస్తోన్న మూవీ రణబాలి.
ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ దసరాకు రిలీజ్ కానుండగా.. రష్మిక లుక్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆ పిక్స్ మీరు కూడా చూసేయండి.


