మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు) | My Little Paradise Nani Adorable Moments with Son Arjun Photos | Sakshi
Sakshi News home page

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

Sep 2 2026 6:53 PM | Updated on Sep 2 2026 7:20 PM

My Little Paradise Nani Adorable Moments with Son Arjun Photos1
1/8

హీరో నాని తన కొడుకు అర్జున్‌తో కలిసి దిగిన క్యూట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

My Little Paradise Nani Adorable Moments with Son Arjun Photos2
2/8

జిమ్‌లో వర్కౌట్ చేస్తూనే కొడుకుతో కుస్తీ పడుతూ కనిపించిన నాని.. ‘మై లిటిల్ ప్యారడైజ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

My Little Paradise Nani Adorable Moments with Son Arjun Photos3
3/8

అంతేకాదు, అర్జున్ గీసిన బొమ్మలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

My Little Paradise Nani Adorable Moments with Son Arjun Photos4
4/8

ఇందులో నాని నటిస్తున్న ది ప్యారడైజ్‌ సినిమాలోని ‘జడల్’ పాత్రకు సంబంధించిన డ్రాయింగ్‌ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది.

My Little Paradise Nani Adorable Moments with Son Arjun Photos5
5/8

తండ్రీకొడుకుల ఈ క్యూట్ మూమెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

My Little Paradise Nani Adorable Moments with Son Arjun Photos6
6/8

My Little Paradise Nani Adorable Moments with Son Arjun Photos7
7/8

My Little Paradise Nani Adorable Moments with Son Arjun Photos8
8/8

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement