‘పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి’ పులస చేప రుచి ప్రత్యేకత (ఫొటోలు) | Pulasa Fish Curry: Godavari Special Pulasa Chepala Pulusu Secrets & Photos | Sakshi
Sakshi News home page

‘పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి’పులస చేప రుచి ప్రత్యేకత (ఫొటోలు)

Aug 7 2026 11:18 AM | Updated on Aug 7 2026 11:42 AM

pulasa fish curry 2026 hd photos1
1/13

పులస చేప (Pulasa Fish) ఉభయ గోదావరి జిల్లాల్లో నదిలో మాత్రమే దొరుకుతుంది. ఇది ఎంత ఫ్యామస్సో.. అంత ఖరీదు. అదిరిపోయే రుచి కూడా!

pulasa fish curry 2026 hd photos2
2/13

"పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి" అని అంటారు. పులస చేప రుచి ప్రత్యేకత అలాంటిది మరి. ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని 'వలస చేప' అంటారు.

pulasa fish curry 2026 hd photos3
3/13

హుగ్లీ నదిలో కూడా ఈ చేప దొరుకుతుంది దీనిని వాళ్ళు 'హిల్సా అని కూడా పిలుస్తారు.

pulasa fish curry 2026 hd photos4
4/13

పులస చేపల పులుసు ఉభయ గోదావరి జిల్లాలలో చాలా ప్రసిద్ధి చెందిన వంటకం.

pulasa fish curry 2026 hd photos5
5/13

పులస చేప రుచి (Pulasa Fish Curry) వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే, ఇది నీటి ప్రవాహానికి ఎదురు ఈదుతుంది.

pulasa fish curry 2026 hd photos6
6/13

ఈ చేప నీటి కోసం ఎదురీదే ప్రక్రియలో దాని రుచి మారిపోతుంది.

pulasa fish curry 2026 hd photos7
7/13

అన్నట్టు సముద్రంలో ఉన్నపుడు దీనిని ఇలస అంటారు.ఎప్పుడైతే గోదావరిలో కలుస్తుందో అప్పుడు దీనిని పులస అంటారు.

pulasa fish curry 2026 hd photos8
8/13

ఇది కేవలం జూలై ,ఆగష్టు మరియు సెప్టెంబర్ నెలలలో మాత్రమే దొరుకుతుంది.

pulasa fish curry 2026 hd photos9
9/13

ఇంకో సంగతి ఏంటంటే..కూర వండిన రోజు కాకుండా, ఆ మరునాడు తింటే ‘ఆహా.. పులస’ అనాల్సిందే. జన్మలో మర్చిపోరు.

pulasa fish curry 2026 hd photos10
10/13

ఆయ్‌...అదండి మరి వలస చేప..పులస చేప సంగతి.

pulasa fish curry 2026 hd photos11
11/13

pulasa fish curry 2026 hd photos12
12/13

pulasa fish curry 2026 hd photos13
13/13

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement