తిరుమల : ప్రముఖ సినీ నటుడు నవీన్ చంద్ర (Actor Naveen Chandra) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మంగళవారం ఉదయం దర్శించుకున్నారు.
సాంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి విచ్చేసిన నవీన్ చంద్ర స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
దర్శనానంతరం రంగనాయకుల మంటపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
(Images Source : Instagram/itsmytirupati)


