వైఎస్ జగన్ ఒంగోలు పర్యటన అప్‌డేట్స్..
👉వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఒంగోలు చేరుకున్నారు. కాసేపట్లో ఇటీవల మరణించిన వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ నివాసానికి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.
👉కాగా, ఇటీవలి డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ నిరసనలు చేపట్టింది. ఈ సందర్భంగా శాప్ ఆఫీసు ఎదుట జరిగిన పోలీసుల తోపులాట కారణంగా రాజశేఖర్ అస్వస్థతకు గురై మృతి చెందిన విషయం తెలిసిందే.


