Nov 13 2026 11:55 AM | Updated on Nov 13 2026 11:56 AM
సాక్షి, విజయవాడ: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 26న పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరగనుంది. 26న(అదే రోజు) మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నెల 17 వరకు నామినేషన్ల స్వీకరణ, 18న పరిశీలన జరగనుంది.