రెండు రోజుల క్రితం పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ ఈషా రెబ్బా.. ఆ ఫొటోలని పంచుకుంది. కూచిపూడి కూడా నేర్చుకుంటున్నట్లు తెలిపింది.
Apr 21 2026 5:09 PM | Updated on Apr 21 2026 5:15 PM