టాలీవుడ్ హీరో రానా సతీమణి మిహికా ఆర్ట్ కనెక్ట్ 3.0 పేరుతో ఓ షోను ఏర్పాటు చేశారు.
ఇందులో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీలను హీరో వెంకటేశ్, సిద్ధు జొన్నలగడ్డతో పాటు పలువురు టాలీవుడ్ తారలు సందర్శించారు.
ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి


