ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శనివారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్‌కింగ్స్ తలపడ్డాయి.
దీంతో నగర దారులన్నీ ఉప్పల్ స్టేడియం వైపే పరుగులు తీశాయి.
సీఎస్‌కే స్టార్ ధోనిని చూసేందుకు అభిమానులు స్టేడియానికి పోటెత్తారు.
దీంతో స్టేడియం మొత్తం పసుపు మయంగా మారిపోయింది.
ఇక మ్యాచ్‌కు సెలబ్రిటీలు కూడా భారీ స్థాయిలో వచ్చారు.
మ్యాచ్ జరుగుతుంది హైదరాబాద్‌లో అయినప్పటికీ ఎస్ఆర్‌హెచ్ కంటే సీఎస్‌కేకే ఎక్కువ మద్దతు లభించడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం.


