టీమిండియా విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ సోదరి కోమల్ శర్మ
యూకే టూర్‌కు తమ్ముడితో పాటు వెళ్లిన కోమల్, ఆమె భర్త
తొలుత ఐర్లాండ్, తర్వాత ఇంగ్లండ్ చేతిలో టీ20 సిరీస్‌లో టీమిండియా వైట్‌వాష్
ఈనేపథ్యంలో కోమల్ భావోద్వేగ పోస్టు పెట్టారు
యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ, తన తమ్ముడు అభిషేక్‌తో ఉన్న ఫొటోలు పంచుకుంటూ..
‘‘కొన్నిసార్లు మన కలలకు ఊహించని విధంగా ముగింపు వస్తుంది. అదొక పీడకలగా మారుతుంది. ఏదేమైనా మా తమ్ముడు
టీమిండియా తరఫున లండన్‌లో ఆడటం మాకెంతగానో గుర్తుండిపోయే విషయం’’ అని కోమల్ పేర్కొన్నారు.


