శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన సినిమా ‘చెన్నై లవ్‌స్టోరీ’.
రవి నంబూరి దర్శకత్వంలో ఎస్‌కేఎన్ , సాయి రాజేష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న రిలీజ్ కానుంది.
బుధవారం (జూలై 15) కిరణ్ అబ్బవరం బర్త్ డే సందర్భంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరిగాయి.


