హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.
పలువురు వృద్ధులకు చిరంజీవి దగ్గరుండి భోజనాలు వడ్డించి, బట్టలు పెట్టారు.
Mar 27 2026 6:03 PM | Updated on Mar 27 2026 6:27 PM