అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన చిత్రం డెకాయిట్. షానియల్ డియో దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 10న రిలీజవుతోంది.
ఈ క్రమంలో మంగళవారం ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విక్టరీ వెంకటేశ్ చిత్రయూనిట్‌కు ఆల్ ద బెస్ట్ తెలిపారు.


