టాలీవుడ్‌ను ఊపేస్తున్న మలయాళ బ్యూటీ లేటెస్ట్‌ (ఫోటోలు) | Anaswara Rajan Cute Photos | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌ను ఊపేస్తున్న మలయాళ బ్యూటీ లేటెస్ట్‌ (ఫోటోలు)

Sep 19 2026 5:45 PM | Updated on Sep 19 2026 5:55 PM

Anaswara Rajan Cute Photos1
1/11

మలయాళ ఇండస్ట్రీలో తన నటనతో ఆకట్టుకున్న యంగ్ భామ అనస్వర రాజన్ ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస అవకాశాలు చేజిక్కించుకుంటూ దూసుకుపోతోంది. క్యూట్ లుక్స్, సహజసిద్ధమైన అభినయంతో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ బ్యూటీ త్వరలోనే ఇక్కడ టాప్ హీరోయిన్ల జాబితాలో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Anaswara Rajan Cute Photos2
2/11

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ చిత్రం కాకా . బాబీ కొల్లి దర్శకత్వంలో కేవీఎన్‌ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ K నారాయణ నిర్మిస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో అనస్వర రాజన్ చిరంజీవి కూతురుగా కనిపించనుంది.

Anaswara Rajan Cute Photos3
3/11

కాకా కాకుండా అనస్వర నటిస్తోన్న ఇంకో సినిమా ఇట్లు అర్జున. యంగ్ యాక్టర్ అనీష్ కథానాయకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి మహేష్ ఉప్పాల దర్శకత్వం వహిస్తుండగా, దర్శకుడు వెంకీ కుడుముల సమర్పణలో వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది.

Anaswara Rajan Cute Photos4
4/11

ఈ రెండు సినిమాలు కాకుండా గోదావరి నేపథ్యంలో సాగే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అంతా రాములోరు చూసుకుంటారు చిత్రంలో కూడా అనస్వరనే హీరోయిన్. మ్యాడ్ ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కుమారి 21ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్, VGB ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అనస్వర శిరీష అనే పాత్రలో కనిపించనుంది.

Anaswara Rajan Cute Photos5
5/11

ఇలా వరుస ప్రాజెక్టులతో తెలుగులో బీజీ అయింది ఈ మలయాళ బ్యూటీ. మరి ఈ సినిమాలతో ఈ అమ్మడు ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.

Anaswara Rajan Cute Photos6
6/11

Anaswara Rajan Cute Photos7
7/11

Anaswara Rajan Cute Photos8
8/11

Anaswara Rajan Cute Photos9
9/11

Anaswara Rajan Cute Photos10
10/11

Anaswara Rajan Cute Photos11
11/11

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement