నాని హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. ఈ చిత్రం సెప్టెంబర్ 26న థియేటర్లలో విడుదల కానుంది. దీంతో నాని వరుస ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. తాజాగా ది ప్యారడైజ్ మూవీలోని లుక్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. అవీ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి.


