ముంబై : దీపికా పదుకొణె (Deepika Padukone) మరియు రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) జంట ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించి వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు.
పండుగ సందర్భంగా బప్పా ఆశీస్సులు తీసుకోవడానికి ఈ జంట సాంప్రదాయ దుస్తులలో ఆలయానికి విచ్చేసారు.
Images Source : Twitter (X)


