రాకేశ్ వర్రే హీరోగా, నిర్మాతగా చేసిన సినిమా 'మాయా లేడీ'. వచ్చే శుక్రవారం(నవంబర్ 13) థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే బుధవారం.. హైదరాబాద్లో ట్రైలర్ లాంచ్ చేశారు.
Nov 4 2026 4:08 PM | Updated on Nov 4 2026 4:16 PM