'కేజీఎఫ్'లో రాకీ భాయ్ తల్లిగా నటించి మెప్పించిన జోషి ఆర్చీ.. టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈమె నటిస్తున్న ఓ కొత్త సినిమా.. బుధవారం లాంచ్ అయింది. హీరో ఆది.. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. కిశోర్ మూవీ మేకర్స్.. ఈ ప్రాజెక్టుని నిర్మిస్తున్నారు.


