బెంగళూరులో ఇటీవల జరిగిన సైమా అవార్డ్స్ 2026 (SIIMA Awards 2026) వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఆమె తన అందం, అద్భుతమైన శైలితో అందరి దృష్టిని ఆకర్షించారు.
నభా నటేష్ సైమా ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.


