హైదరాబాద్‌లో ప్రముఖ ప్రాంతమైన జూబ్లీ హిల్స్‌లో ధ్రియా గోల్డ్ & డైమండ్స్ తన మొదటి ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను ప్రారంభించారు.
అరుణ్ అగర్వాల్ స్థాపించిన ఈ బ్రాండ్‌లోని ప్రతి డిజైన్‌లో సంప్రదాయం మరియు ఆధునికత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది
ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో ప్రొఫెషనల్ మోడల్స్ ధ్రియా ప్రత్యేక నగల కలెక్షన్లను ర్యాంప్‌పై ప్రదర్శించారు


