తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని అల్లు అర్జున్ కుటుంబం దర్శించుకుంది.
బుధవారం (01-04-2026) ఉదయం నైవేద్య విరామ సమయంలో మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనానంతరం రంగనాయక మండపంలో అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Apr 1 2026 3:05 PM | Updated on Apr 1 2026 3:19 PM