టాలీవుడ్ ప్రముఖ నిర్మాత వీఆర్‌కే రావు ఇంట పెళ్లి సందడి నెలకొంది.
ఆయన మనవరాలు హిమశ్రీ వేమూరి వివాహా వేడుక గ్రాండ్‌గా జరిగింది.
ఈ పెళ్లి వేడుక జన్వాడలోని నియో కన్వెన్షన్‌లో జరిగింది.
ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు


