ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి భౌతిక కాయానికి కోలీవుడ్ సిని ప్రముఖులు నివాళులర్పించారు.
చెన్నైలోని ఆయన నివాసానికి వెళ్లిన హీరోలు విక్రమ్, సూర్య, కార్తీ, ధనుష్, విశాల్ ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
ఆర్‌బీ చౌదరి నివాసం వద్ద హీరో విశాల్
ఆర్‌బీ చౌదరి నివాసానికి వస్తున్న హీరో సూర్య తండ్రి శివకుమార్
ఆర్‌బీ చౌదరి నివాసం వద్ద హీరో ధనుష్
ఆర్‌బీ చౌదరి నివాసం వద్ద హీరో సూర్య
ఆర్‌బీ చౌదరి నివాసం వద్ద హీరో విక్రమ్
ఆర్‌బీ చౌదరి నివాసం వద్ద హీరో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్


