యాంకర్, నటి లాస్య మంజునాథ్ పెద్ద కుమారుడు జున్ను ఏడో బర్త్‌డే జరుపుకున్నాడు.
ఆ ఫోటోలను లాస్య సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మా బుడ్డోడికి అప్పుడే ఏడేళ్లు.. నువ్వు ఎంత త్వరగా ఎదిగిపోతున్నావో.. ప్రతిరోజూ మమ్మల్ని గర్వపడేలా చేస్తున్నావు. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి.
హ్యాపీ బర్త్‌డే జున్ను బెటా అని రాసుకొచ్చింది.


