హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి.
దీంతో తీవ్రమైన వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.నిత్యం రద్దీగా ఉండే ప్రధాన సెంటర్లు ఎండ దాటికి వెలవెలబోతూ కనిపిస్తున్నాయి.
Apr 1 2026 7:46 PM | Updated on Apr 1 2026 7:51 PM