తిరుమల శ్రీవారిని టాలీవుడ్ హీరో శర్వానంద్, హీరోయిన్ మాళవిక నాయర్ దర్శించుకున్నారు.
శర్వానంద్ హీరోగా వస్తోన్న బైకర్ మూవీ రిలీజ్‌కు ముందుకు వెంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ మూవీ ఏప్రిల్ 03న థియేటర్లలో రిలీజ్ కానుంది.


