'బేబి' సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్య..(Vaishnavi Chaitanya) రీసెంట్‌గా బోనాలు (Bonalu 2026) పండగని తన కుటుంబంతో కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఆ ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుంది.
(Images Source : Instagram/vaishnavi_chaitanya_)


