ఆటిజంతో బాధపడుతున్న చిన్నారులతో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడారు. ఆటిజంపై అవగాహన కల్పించాల్సిన అవసరముందని అన్నారు. చిన్నారులతో కలిసి ఫోటోలు కూడా దిగారు. ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి
May 5 2026 8:58 PM | Updated on May 5 2026 8:58 PM