తిరుమల శ్రీవారిని సినీ, క్రీడా ప్రమఖులు దర్శించుకున్నారు. సోనూ సూద్, సంయుక్త మీనన్‌తో కిదాంబి శ్రీకాంత్, మిథాలీరాజ్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Apr 15 2026 4:35 PM | Updated on Apr 15 2026 4:43 PM