ఐపీఎల్ 2026 సీజన్‌లో ఉప్పల్ వేదికగా జరిగిన పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌కు అభిమానులు పోటెత్తారు.
స్టేడియం మొత్తం ఆరెంజ్ ఆర్మీతో నిండిపోయింది.
ఇక స్టేడియానికి సెలబ్రెటీలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
అల్లు స్నేహారెడ్డి, వెంకటేశ్ తదితరులు హాజరయ్యారు.
ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ కావ్యా మారన్ జట్టును ఆద్యంతం చీర్ చేస్తూ ఉత్సాహంగా కనిపించింది.


