ఈ సీజన్ ఐపీఎల్‌లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) సొంత మైదానం ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.
ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ)ను సన్ రైజర్స్ ఢీకొననుంది. ఈ మేరకు శనివారం ఇరు జట్ల ఆటగాళ్లు ముమ్మర సాధన చేశారు.


