హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లిపీటలెక్కబోతున్నాడు.
హైదరాబాద్‌కు చెందిన కావ్య రెడ్డిని వివాహం చేసుకోబోతున్నాడు.
ఈ క్రమంలోనే ఏప్రిల్ 5న అతడి ఎంగేజ్‌మెంట్ జరిగింది.
ఈ వేడుకలో హీరో.. నన్ను పెళ్లి చేసుకుంటావా? అని మోకాలిపై కూర్చుని కావ్యకు ప్రపోజ్ చేశాడు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శ్రీనివాస్- కావ్యల వివాహం ఏప్రిల్ 29న జరగనుంది.


